15.5.2015
ప్రశ్న: జీవత్మ, పరమాత్మ గురించి వివరించండి.
జవాబు: జాగృతియే ఆత్మ. ఇది శరీరం, మనస్సు మరియు కర్మ రికార్డులతో తనను తాను గుర్తించినప్పుడు, దానిని జీవత్మ అని మరియు జ్ఞానమని అంటారు. ఈ జాగృతియే తన్ను దేనితోనూ గుర్తించకుండా, తనలో ఉన్న సర్వాన్ని కార్యరూపకానికి తెచ్చినప్పుడు దానినే పరమాత్మ మరియు అడ్డంకి అంటారు.
ఒకరి లో జాగృతి తక్కువగా ఉన్నప్పుడు, తన దేహం మరియు మనస్సు మీద ఎక్కువ ఉనికి ఉంటుంది .జాగృతి ఎక్కువగా ఉన్నప్పుడు, మనస్సు యొక్క ఉనికి తక్కువగా ఉంటుంది. గుర్తించే వరకు, జీవత్మ మరియు పరమాత్మ అనే భావన అలాగే ఉంటుంది. మనస్సు మీద పరిపూర్ణమైన ఉనికి లేనప్పుడు, స్వచ్ఛమైన జాగృతి మాత్రమే ఉంటుంది. కొంతమంది దీనిని ఆత్మ అని పిలుస్తారు. కొంతమంది దీనిని అనాత్మ (ఆత్మ లేదు) అని పిలుస్తారు. దీన్ని ఆత్మ లేదా అనాత్మ అని పిలవవలసిన అవసరం లేదు. జాగృతిగా ఉండండి.
గుడ్ నైట్ .. జాగృతిగా ఉండండి ..💐
వెంకటేష్ - బెంగళూరు
(9342209728)
యశస్వి భవ
Comments